శుభాకాంక్షలు -- అభినందనలు
కా. ఎస్ .కె . హుమాయూన్ , పి-4 కేంద్ర సంఘ అధ్యక్షులు మరియు ఆంధ్ర ప్రదేశ్ పి - 4 రాష్ట్ర సంఘ కార్యదర్శి గారు డిపార్టమెంట్ కౌన్సిల్ (జె. సి. ఎం ) మెంబర్ గా నామినేట్ చేయబడినారు.
తేది . 27-11-2013 జరుగనున్న సమావేశానికి హాజరుకానున్నారు .
పి - 4 రాష్ట్ర సంఘం తరపున వారికి శుభాకాంక్షలు జేస్తున్నాము .
No comments:
Post a Comment