Wednesday 20 November 2013

శుభాకాంక్షలు  --  అభినందనలు 

కా.  ఎస్ .కె . హుమాయూన్ , పి-4 కేంద్ర సంఘ అధ్యక్షులు మరియు ఆంధ్ర ప్రదేశ్  పి - 4   రాష్ట్ర సంఘ కార్యదర్శి గారు డిపార్టమెంట్ కౌన్సిల్ (జె. సి. ఎం ) మెంబర్ గా నామినేట్ చేయబడినారు.

తేది . 27-11-2013 జరుగనున్న సమావేశానికి  హాజరుకానున్నారు . 

పి - 4 రాష్ట్ర సంఘం తరపున వారికి  శుభాకాంక్షలు  జేస్తున్నాము .