Monday 18 November 2013

AIPEU-GDS(NFPE) - MARCH TO PARLIAMENT ON 11-12-2013

డియర్  కామ్రేడ్స్ ,


అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం - జి. డి . ఎస్ . (ఎన్ . ఎఫ్ . పి . ఇ ) కేంద్ర సంఘం తె. 11-12-2013 ది న   చేపట్టిన " పార్లమెంట్ మార్చ్ " కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి. 


తెది. 12-12-2013ది న కేంద్ర ఉద్యోగ ,  కార్మిక సంఘాల మరియు జాతీయ సమాఖ్య సంఘాల "ఛలో పార్లమెంట్ " కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి. 

జి డి .ఎస్ . ఉద్యోగులను కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా  7వ వేతన సంఘంలో చేర్చాలని, జి . డి . ఎస్ . ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు లన్నింటిని డిపార్ట్మెంట్ లైజ్  చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్. ఎఫ్ . పి . ఇ . ఆధ్వర్యములో జి . డి . ఎస్ . ఉద్యోగులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి అన్ని డివిజన్లలోని జి. డి . ఎస్ . ఉద్యోగులను మోబిలైజ్ చేస్తూ ప్రతి డివిజన్ నుండి పోస్ట్ మాన్ / గ్రూప్ . డి . ఉద్యోగులు కూడా హాజరు కావలసినది గా రాష్ట్ర సంఘం తరపున కొరుచున్నాము.
==========
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య తరపున ప్రతిపాదించిన 15 డిమాండ్ల పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ , కార్మిక సంఘాలు మరియు ఫెడరేషన్ లు తెది. 12-12-2013 న చేపట్టిన "ఛలో  పార్లమెంట్ " కార్యక్రమానికి సర్కిల్ లోని అన్ని డివిజన్ , బ్రాంచి ల నుండి పోస్ట్ మాన్ / గ్రూప్ డి . / ఎమ్. టి . ఎస్ . ఉద్యోగులు  పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా రాష్ట్ర సంఘం తరపున కోరుచున్నాము . 
 డిమాండ్లు :
= 7వ వేతన కమిటీ నియమిస్తూ, 2011 నుండి అమలు చెయాలి. 
=  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , జి. డి . ఎస్ . ఉద్యోగులకు 50% డి . ఎ . మేర్జేర్  చేయాలి . 
= జి.డి .ఎస్  ఉద్యోగులను కూడా 7వ వేతన కమిటీ పరిధిలో చేర్చాలి .
= కాజువల్ / కంటిన్జేంట్ ఉద్యోగులకు 6వ వేతన కమిటీ జీతము + డి .ఎ మంజూరు చేస్తూ ఉత్తర్వులు యివ్వాలి. 
  మొదలగునవి .....  



   

No comments:

Post a Comment